Date: 18/04/2013
Sub: SIKHS.....
Sri Guru Govind Singh Ji, established Khalsa Panth to save our Hindu Nation, Culture.
Sikhs with a sword in hand relentlessly fought for our Country.
And what happened..?
The Italian Cong (I) gave the Nation 1984.
Nobody laments for the thousands of Sikhs massacred,
But unremittingly wail over an invented “Riots-In-Gujarat”.
మన దేశంలో ఎన్నో కులాలు, తెగలు ఉన్నాయి. వాటిలో కేవలం భారతీయ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన శాఖ సిక్కులు . ఆనాడు ఓరంగజేబు భారతీయులను ఇస్లాంలోకి మార్చడానికి నరమేదం సృష్టించాడు దానికి వ్యతిరేకంగా సిక్కు గురువైన "గురు గోవింద్" సిక్కులలో "ఖాల్సా" ని ఏర్పరిచి మన ధర్మ రక్షణలో తన ప్రాణాలను సైతం కోల్పోయాడు వారి గురుంచి నేటి సిక్కు తరం యువతి, యువకులకు చాలా మంది తెలుసుకోకపోవడం చాలా భాదాకరం .
================
000000000